ఎవరీ నవ్య హరిదాస్? ఏమిటి ఆమె కథ ?
Active worker…… నవ్య హరిదాస్ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పై పోటీ చేసి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ప్రియాంక విజయాన్ని సవాలు చేస్తూ హైకోర్టు కెళ్ళి మరో సారి వార్తల్లో నిలిచారు. నవ్య కేరళ రాజకీయ నాయకురాలు.ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (BJP) మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు.. కోజికోడ్ మునిసిపల్ కార్పొరేషన్ …
