భయం గుప్పెట్లో ఆఫ్ఘానీ మహిళలు!

Govardhan Gande …………………………………. తప్పు/పాపం ఎవరిది? కారణం ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న క్రమంలో ఈ ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కానీ జవాబు మాత్రం సుదీర్ఘమైనది. దీనికి ఎంతో చరిత్ర ఉంది. తాజా పరిణామానికి అమెరికా తన సైనిక బలగాల ఉపసంహరణ ముఖ్య కారణం అని అందరికీ అర్ధమవుతోంది. తాలిబన్ దురాక్రమణకు కారణం…రష్యా,అమెరికా,ఇంగ్లండ్ దేశాల …
error: Content is protected !!