ఎవరి శైలి వారిదే..ఇద్దరూ మేటి సింగర్సే!

Bharadwaja Rangavajhala …………….. ఎ.ఎమ్ రాజాది ఓ వినూత్న గళం. సౌకుమార్యం…మార్దవం…మాధుర్యం సమపాళ్లలో కలగలసిన అరుదైన గాత్రం. తెలుగులో అనేక మంది సంగీత దర్శకుల తో పనిచేసినా..రాజా పాటలు అనగానే సాలూరి రాజేశ్వరరావు మ్యూజిక్ చేసిన సినిమాలే గుర్తొస్తాయి. మరీ ముఖ్యంగా ‘విప్రనారాయణ’. రాజేశ్వర్రావు, ఎ.ఎమ్ రాజా కాంబినేషన్ చాలా ప్రత్యేకమైనది. ఈ కాంబినేషన్ లో …
error: Content is protected !!