చిన్నహీరోల సింగర్ గా సత్తా చాటుకున్నారా?
Bharadwaja Rangavajhala …………………………………. ఘంటసాల తర్వాత తొలినాళ్లలో జూనియర్ అయిన రామకృష్ణ, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం జండా ఎగరేశారు. మరో గాయకుడికి అవకాశం రావడం కష్టంగా మారిన సందర్భం అది.అలాంటి సమయంలో అప్పుడే కొత్తగా వచ్చిన మురళీమోహన్, ప్రసాద్ బాబు లతో పాటు చిరంజీవి లాంటి కొత్త హీరోలకు పాటలు పాడడానికి ఓ గాయకుడు అవసరమయ్యాడు. …