కేరళ నేతలు అంత సింపుల్ గా ఎలా ఉంటారో ?
Mohammed Rafee ………………. నేషనల్ జర్నలిస్ట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో గత మూడు రోజులు తిరువునంతపురంలో జాతీయ పాత్రికేయుల మహా సభలు తొలిసారిగా జరిగాయి. నిర్వాహకుల ఆహ్వానం మేరకు నేను పాల్గొన్నాను. నన్ను బాగా ఆకర్షించిన అంశం ఒక్కటే ఇక్కడి రాజకీయ దిగ్గజాల వ్యవహార శైలి! రాజకీయ నేతలు అంటే ప్రజా సేవకులు! ఆ అర్ధం మన …