వంతుల వారీ డ్యూటీ .. సియాచిన్ లో సైనికుల కష్టాలు! (2)
Government spends thousands of crores ……………… సియాచిన్ ప్రాంతంలో కాపలా కాసే సైనికులు తప్పనిసరిగా తమ వద్ద కిరోసిన్ ఉంచుకుంటారు. గతంలో క్యాన్స్ లో కిరోసిన్ సరఫరా అయ్యేది. అవసరమైనపుడు స్టవ్ వెలిగించి వెచ్చదనాన్ని ఆస్వాదిస్తారు. ప్రస్తుతం బేస్ క్యాంప్ నుంచి సైనికులు కాపలా ఉండే పోస్ట్ లకు పైప్ లైన్ ద్వారా కిరోసిన్ …