వెయ్యేళ్ళ చరిత్రకు సాక్ష్యం ఈ జింజీ కోట !!
Siva Racharla ………………………. Historical landmarks అరుణాచలం అందరికి తెలుసు.. శంకరాపరణిని నది తెలుసా? జింజీ తెలుసా?అరుణాచలం నుంచి పాండిచ్చేరి వెళ్లే హైవే లో రోడ్ \పక్కనే నిలువెత్తున మూడు గిరులు ఆనందగిరి (రాజగిరి), క్రిష్ణగిరి, చంద్రయాన్ గిరి/దుర్గ్ వెయ్యేళ్ళ చరిత్రకు సాక్ష్యంగా నిలిచి కనిపిస్తాయి. ఆగి చూస్తే ఇంత దుర్బేధ్యమైన కోట ఇక్కడ …