స్నేహానికి వయో పరిమితుల్లేవు !
అవును నిజమే .. ఆ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వయసుకు అతీతంగా స్నేహితులు. స్నేహానికి వయసు పరిమితులు లేవు కదా. ఇండియాలోనే అతి పెద్ద వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి టాటా పక్కనున్న కుర్రోడు ఆయనకు అత్యంత సన్నిహితుడు. టాటా భుజం మీద చెయ్యి వేసి మాట్లాడేంత చనువు అతనికి ఉంది. …