సెక్స్ వర్కర్ల పై తాలిబన్ల కన్ను !

ఆఫ్ఘన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమని తాలిబన్లు మొదటి నుంచి చెబుతున్నప్పటికీ ఆ మాట నిలబడటం లేదు. దేశ భద్రత కోసం…  ప్రజల హక్కుల కోసం పాటు పడతామని అంటున్నప్పటికీ  అధికార పగ్గాలు చేపట్టిన ఉగ్రవాదులు అలా వ్యవహరించగలరా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో …

వేశ్యలుగా మారిన తల్లీ కూతుళ్లు !

కోవిడ్ 19  ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది. ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పనులు కూడా దొరకక కొందరు వ్యభిచార వృత్తి పట్ల ఆకర్షితులవుతున్నారు. పొట్ట కూటి కోసం పిల్లల సంరక్షణ కోసం మానాన్ని అమ్ముకుంటున్నారు. పంజాబ్ లోని  మాలౌట్ పట్టణంలో నానక్ నగ్రి ప్రాంతంలో …

వేట మొదలైంది!

కరోనా నేపథ్యంలో మళ్ళీ అక్రమ రవాణా ముఠాలు రంగంలోకి దిగాయి.  ఉపాధి లేక , వృత్తి లేక ఇబ్బందులు పాలవుతున్న కుటంబాలకు చెందిన అమ్మాయిల కోసం వేటాడుతున్నాయి. గుట్టు చప్పుడుగా తమ పని కానిస్తున్నాయి. వీరి టార్గెట్. పేదరికంలో మగ్గుతున్న మహిళలు .. బాలికలే. గత ఆరునెలలు గా బలహీన వర్గాలకు చెందిన ఎన్నో కుటుంబాలు …
error: Content is protected !!