సేవే అతడి పిచ్చైతే.. అది వర్ధిల్లాలి !
రమణ కొంటికర్ల………………………………………………………… రేణికుంట రమేష్ పోస్టింగ్స్ ఇప్పుడు లక్షల్లో చూస్తున్నారని బల్ల గుద్ది మరీ స్పష్టంగా చెప్పలేం కానీ… వేలల్లో నెటిజనం మాత్రం చూస్తున్నారు. ఆయన హృదయం విదారకరమైనప్పుడు స్పందించే తీరుకు… ఆయన పెట్టే సోషల్ మీడియా పోస్టులతో నెటిజనం నుంచీ అంతే స్పందనా, అదే ప్రతిస్పందనా మాత్రం వస్తోంది. సేవకు సోషల్ మీడియా కూడా …