చిలీ లో నరమేధం ! (2)
Taadi Prakash……………….. 2001 నవంబర్ 11న మోహన్ ఈ వ్యాసం రాశాడు. చాలా ఆసక్తికరమైన వివరాలతో, విషయాలతో, మోహన్ మార్క్ పంచ్ తో… చదవండి…. —————– ఒకరోజుతో, ఒకసారితో అయిపోలేదది. జనరల్ పినోచెట్ గన్ చూపి చిలీని ఇరవయ్యేళ్లు నిత్యం రేప్ చేశాడు. ఈ రెండు దశాబ్దాలుగా పినోచెట్ నరమేధం అవిచ్చిన్నంగా సాగటానికి నిక్సన్ నుంచీ …
