నిమ్మగడ్డ నిర్ణయం వైసీపీ కి అనుకూలమా ?
ఏడాది క్రితం ఆగిన చోట నుంచే తిరిగి మునిపల్ ఎన్నికలు మొదలు పెట్టాలని ఎస్ ఈ సి నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.కొందరు ఈ విధానమే కరెక్ట్ అంటున్నారు. మరికొందరేమో కమీషనర్ నిర్ణయం వైసీపీ కి అనుకూలంగా ఉండొచ్చు అంటున్నారు. విపక్షాలైతే ముఖ్యంగా టీడీపీ అయితే ఖచ్చితంగా నిమ్మగడ్డ నిర్ణయం వైసీపీకి లాభం …