The Vanishing Sea …………………. అక్కడ సముద్రం మన కళ్ళముందే మాయమవుతుంది. కొద్దీ గంటల తర్వాత మళ్ళీ కంటి ముందు కొస్తుంది. ప్రకృతి అద్భుతాలలో ఇది ఒకటి. ఈ మాయా సముద్రం మరెక్కడో కాదు .. మనదేశం లోనే ఉంది. ఈ సముద్రం ఒడిస్సాలోని చండీపూర్లో ఉంది. మన కళ్ళముందే మాయమయ్యే సముద్ర జలాలు గంటల్లోనే …
strange creature…………………………. ఆ జీవికి ఆకలి వేస్తే… దాని శరీరాన్నిఅదే తినేస్తుంది.అలాంటి కొన్ని జీవులు సముద్రంలో జీవిస్తున్నాయి. తొమ్మిది మెదళ్లు ఉన్న ఈ వింత జీవి పేరు ‘ఆక్టోపస్’.ఈ ఆక్టోపస్ కు ఒకటి కాదు మూడు గుండెలు ఉంటాయి. ఆక్టోపస్ కు ఉన్న మూడు హృదయాలలో రెండు శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి. మూడవ గుండె …
Water vs Earth …………………………….. సౌర వ్యవస్థ బయటి అంచుల నుండి గ్రహశకలాలు(ఆస్టరాయిడ్స్).. నీటిని భూమ్మీదకు మోసుకొచ్చాయని జపాన్ స్పేస్ మిషన్ అంటోంది. ఎన్నో పరిశోధనల తర్వాత ఈ విషయాన్ని తేల్చి చెప్పింది.గ్రహశకలాల ద్వారానే బిలియన్ల సంవత్సరాల కిందట భూమ్మీద నీరు, సముద్రాలు ఏర్పడ్డాయని ఈ మిషన్ చెబుతోంది. ఈ వాదనకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు …
ఒక థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే పంబన్ రోడ్ బ్రిడ్జి పై ప్రయాణం చేయాల్సిందే. చుట్టూ సముద్రం రోడ్ బ్రిడ్జి పై మనం. గోదావరి వంతెన పై ప్రయాణం చేస్తే చుట్టూ నదిని చూస్తాం. ఒక్కోసారి నది పూర్తిగా కనిపించకపోవచ్చు. ఇక్కడ అలా కాదు. సముద్రం కాబట్టి ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. సమాంతరంగా కొంచెం దూరంలో రైల్వే వంతెన. …
error: Content is protected !!