సూపర్ హిట్ సైన్స్‌ఫిక్షన్ మూవీ !!
An entertaining sci-fi movie ……………………. మాస్ మసాలా యాక్షన్ సినిమాలు నిర్మితమౌతున్నకాలమది.ఆ ధోరణికి పూర్తి భిన్నంగా టైమ్ మెషీన్ నేపథ్యంలో సైన్స్‌ఫిక్షన్ కథాంశంతో రూపొందిన సినిమా ఈ ఆదిత్య 369’. అప్పట్లో జనాదరణ పొంది సంచలనం సృష్టించిన చిత్రం ఇది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం …