గుడ్లగూబ కళ్ళతో భయపెట్టే సీతాకోక చిలుకలు!!
Ravi Vanarasi ………………. సీతాకోక చిలుకలు … చిన్నిరెక్కలు ఆడిస్తూ గాలిలో సుతారం గా ఎగిరే సీతాకోకచిలుకలను చూస్తే భలే ఆనందం కలుగుతుంది.వివిధ రంగుల్లో వాటి సమూహం కనిపిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది.చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ప్రపంచవ్యాప్తంగా 15 వేల రకాల సీతాకోక చిలుకలున్నాయి. మన దేశంలో 1600 కుపైగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో …
