అలరించే యాక్షన్+సెంటిమెంట్+ఎమోషనల్ డ్రామా !!
Subramanyam Dogiparthi …………………….. సూపర్ స్టార్ కృష్ణ-కె యస్ ఆర్ దాస్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. 1980 ఏప్రిల్లో విడుదలయిన ఈ ‘మామా అల్లుళ్ళ సవాల్’ సూపర్ హిట్ సినిమా.12 కేంద్రాలలో వంద రోజులు ఆడింది.లాగించిన సినిమా కాదు.ఆడిన సినిమా.ముందుగా మెచ్చుకోవలసింది కధ స్క్రీన్ ప్లేని అందించిన యం డి సుందరాన్ని. ఇద్దరు ప్రాణ …
