ఎవరీ తమిళ తంబీలు ?

One time Jayalalitha’s close friends………………. పై ఫొటోలో కనిపిస్తున్న మొదటి వ్యక్తి తమిళనాడులో తరచుగా వార్తల్లో వినిపిస్తున్న దినకరన్.ఇక రెండోవ్యక్తి అతని సోదరుడు సుధాకరన్. ఈ ఇద్దరూ ఒకప్పుడు జయలలిత సన్నిహితులు. అంతేకాదు.వీరు జయ నెచ్చెలి శశికళ అన్న కుమారులు. అంటే మేనల్లుళ్ళు.జయలలితకు బాగా ఇష్టమైన వారు కూడా. శశికళ ద్వారానే జయకు పరిచయమైనారు. …

చిన్నమ్మ కలలు ఫలించేనా ?

అమ్మ జయలలిత లాగా సీఎం కుర్చీలో కూర్చోవాలని చిన్నమ్మ కలలు కన్నది. అయితే జైలు శిక్ష పడటంతో కొద్దిపాటిలో ఆ అవకాశం మిస్ అయింది. ఇపుడు జైలు శిక్ష ముగిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి అధికారం కైవసం చేసుకోవాలని మళ్ళీ కలలు కంటోంది. అయితే ఈ సారి అసలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే లేదని చట్టం అంటోంది. జయలలిత  మరణించిన కొద్ధి కాలానికి  సీఎంగా పన్నీర్‌ …

ఆ రంగునే ఆమె ఎందుకు ఇష్ట పడేదో ?

పురచ్చితలైవి,దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎక్కువగా ఆకు పచ్చ రంగు అంటే ఇష్టపడేవారు. ఎక్కువగా ఆమె  ఆకుపచ్చ రంగు చీరలను ధరించేది.తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోను … పార్టీ వేడుకల్లోనూ జయలలిత ఆకుపచ్చ చీరల్లోనే కనిపించేది. అలాగే ఆమె సంతకం చేయడానికి ఉపయోగించే  పెన్ కూడా ఆకుపచ్చ రంగులో ఉండేది. …

చిన్నమ్మశపథం నేరవేరేనా ?

శశికళ శపథం నెరేవేరేనా ? మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది.  2017 లో శశికళ కర్ణాటక జైలుకు  వెళ్లే ముందు తన నెచ్చెలి జయ సమాధి వద్దకు వెళ్లి  నివాళులు అర్పించింది. ఆ సందర్భంగానే మూడు మార్లు చేతితో సమాధిపై  చరిచి శపథం పూనింది.   ఆ సమయంలో శశికళ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు ఆమె ముఖ కవళికలు చెప్పకనే  చెప్పాయి . అందరూ టీవీల్లో కూడా చూసారు. మూడు మార్లు చేతితో సమాధిపై  ఆలా చరిస్తే వారి ఆచారం ప్రకారం అది శపథం …
error: Content is protected !!