సరిపోదా జీవితం ?
సరిపోదా జీవితం ? మిత్రులు నీల్ కొలికపూడి తీసిన వెబ్ సిరీస్ కథ ఏమిటంటే ….. శివప్రసాద్ అద్భుతమైన కళాకారుడు.. కోటీశ్వరుడు. ఆయనకు కాసులకంటే కళలమీదే మక్కువ..అందుకే సరిపోదాజీవితం అనుకుని ఎక్కడ ఆపాలో అక్కడ సంపాదన ఆపేసి.. తనుపుట్టి పెరిగిన గ్రామంలో కళనిలయాన్ని స్థాపించి కళాయజ్ఞం చేశాడు.. ఈపోరాటంలో చివరకు ఆయన ఆశయం ఫలించిందా?! కళాయజ్ఞం …