తెల్లదొరల గడ్డపై సంస్కృత పాఠాలు !!

Bhandaru Srinivas Rao………………. ‘రామః రామౌ, రామాః, హే రామ హే రామౌ, హే రామాః ……..’ సంస్కృతం మాస్టారి నోట మధురంగా, మంద్రంగా వినవచ్చేవి శబ్ద మంజరి పాఠాలు.బెజవాడ గవర్నర్ పేట లోని సీవీఆర్ జీఎంహెచ్ స్కూలు (చుండూరు వెంకటరెడ్డి గవర్నర్ పేట మునిపల్ హైస్కూలు) భవనం చాలా విశాలమైన ప్రాంగణంలో వుంది. (వుండేది) …
error: Content is protected !!