ఆయన రాసినవన్నీఅజరామర గీతాలే !!

Bharadwaja Rangavajhala ……………. సముద్రాల రాఘవాచార్యులు…తెలుగు సినిమా సాహిత్యంలో చాలా విస్తృతంగా వినిపించే పేరు.  పి.వి.దాసు, గూడవల్లి రామబ్రహ్మం లాంటి వాళ్ల ద్వారా బెజవాడ నుంచీ మద్రాసు సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన సముద్రాల రాఘవాచార్యులు ఇది అది అని కాదు ఏ తరహా పాటనైనా రక్తి కట్టించారు. ఓ దశలో తెలుగు సినిమా పాటకు సర్వనామ …
error: Content is protected !!