ఈ ‘హ్యూమన్ కంప్యూటర్’ గుర్తున్నారా ?

Susri Ram …………………. ఈ ఫొటోలో కనిపించే ఆమె గురించి ఈతరం లో కొద్దిమందికే  తెలిసి ఉండొచ్చు అంటే ఆశ్చర్య పోనవసరం లేదు. క్లుప్తంగా ఆమె ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుసుకుని తర్వాత అసలు కథలోకి వెళ్దాం. ఆమె తండ్రి సాంప్రదాయ కన్నడ భ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు.కుటుంబ ఆచారం ప్రకారం గుడిలో పూజారి గా …
error: Content is protected !!