విషాద ప్రేమకు సజీవ సాక్ష్యం !!
Bharadwaja Rangavajhala …………………… A love story suppressed by adults సరిగ్గా 215 ఏళ్ళ క్రితం జరిగిన విషాద ప్రేమగాధ ఇది. ఎందుకో ఇంతటి గొప్ప ప్రేమగాధ చరిత్రలో సరిగా వెలుగు చూడలేదు. బందరు వారికి కూడా ఈ ప్రేమగాధ గురించి అంతగా తెలీదు. చారిత్రక ఆధారాలు ఉన్నప్పటికీ చాలామందికి తెలియని కన్నీటి గాధ ఇది. కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన …