నహుషుడి మిడిసి పాటు కి అలా బుద్ధి చెప్పారా ?
Ravi Vanarasi……………… పురాణాల్లో నహుషుడు గొప్ప మహారాజు. ఎన్నో యజ్ఞయాగాదులు చేసి, అత్యంత ధర్మబద్ధుడిగా పేరు పొందినవాడు. ఇంద్రుడు వృత్రాసురుడిని వధించినప్పుడు కలిగిన బ్రహ్మహత్యా పాతకం వల్ల అదృశ్యమయ్యాడు. అప్పుడు స్వర్గలోకం నాయకుడు లేక అల్లకల్లోలమైతే, దేవతలంతా కలిసి నహుషుడిని ఇంద్ర సింహాసనంపై కూర్చోబెట్టారు. ఒక మానవుడు ఇంద్ర పదవిని చేపట్టడం అంటే అది సామాన్యమైన …
