మరొకరిని ఆపాత్రలో చూడలేమా ?
Jaggaiah’s performance is amazing……………….. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క ‘అల్లూరి సీతారామరాజు’ ఒక ఎత్తు. ఈ విషయాన్నికృష్ణ అభిమానులు కూడా కాదనరు. ఆ సినిమా కు కథ, మాటలు,పాటలు, సంగీతం,కెమెరా,ఎడిటింగ్ బ్రహ్మాండంగా సమకూరాయి. అలాగే పాత్రల్లో నటీనటులు ఒదిగిపోయారు. కృష్ణ ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా దర్శకుడు రామచంద్రరావు కథను తెరపైకి ఎక్కించారు. …