ఎవరీ రుక్మిణీ వసంత్ ?

New Heroin …………. రుక్మిణి వసంత్…  ‘కాంతారా చాప్టర్ వన్’  విజయం సాధించడంతో రుక్మిణీ వసంత్ కు కూడా మంచి గుర్తింపు లభించింది.. కన్నడ తో పాటు తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లోనూ ‘కనకావతి’ పాత్ర పోషించిన రుక్మిణి వసంత్ గురించే చెప్పుకుంటున్నారు.ఈ కన్నడ భామ రుక్మిణి వసంత్ గురించి ఆరా తీస్తున్నారు. ఆమె …
error: Content is protected !!