ఆ ముగ్గురి పోరాట ఫలితమే..సమాచార హక్కు !!

Madabhushi Sridhar……………………………. ఈ క్రింద ఫొటోలో కనిపిస్తున్న వారెవరో  చాలా మందికి తెలియదు. ఈ  ముగ్గురి పోరాట ఫలితమే సమాచార హక్కు చట్టం – 2005 . వీరిలో మధ్యలో ఉన్న ఆవిడ శ్రీమతి అరుణారాయ్ IAS.  తను ఉధ్యోగ నిర్వహణలో పేదలకు, అణగారిన వర్గాలకు దక్కాల్సిన పథకాలు వారికి దక్కటల్లేదనే ఉద్ధేశ్యంతో తను ఉధ్యోగానికి …

ఒక మంత్రి 10 రోజుల తిండి ఖర్చు 4 లక్షలా ?

వారంతా వేల రూపాయలు భోజనం కోసం ఖర్చుచేశారు. అలా చేసినవారు మామూలు వ్యక్తులు కాదు. ప్రజాప్రతినిధులు. పోనీ అదంతా వారి సొంత సొమ్మా ? అంటే కానే కాదు. ప్రజలసొమ్ము.  మాములుగా అయితే ఒక మనిషికి  ఒక పూట భోజనం ఖర్చు ఎంత అవుతుంది? పాతిక రూపాయలతో మొదలు పెడితే భోజనం చేసే హోటల్ ను …

యశోదాబెన్ వార్త .. ఎంత పని చేసిందంటే ?

Worked with honesty but transferred …………………… విధినిర్వహణలో నిజాయితీగా, ముక్కుసూటిగా వ్యవహరించినా ఒక్కోసారి ప్రతికూల ఫలితాలు వస్తాయి. గుజరాత్‌ దూరదర్శన్‌ ఉన్నతాధికారి అలా ముక్కుసూటిగా వ్యవహరించి బదిలీ అయ్యారు. ఆ బదిలీ కూడా అండమాన్ కే. నిజానికి పాపం ఆయనేమి తప్పు చేయలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సతీమణి యశోద బెన్ కు సంబంధించిన …
error: Content is protected !!