కేదార్నాథ్ కి సొరంగ మార్గం!!
Tunnel Route ……….. కేదార్‌నాథ్ యాత్రికుల సౌకర్యార్థం ప్రభుత్వం 7 కిలోమీటర్ల పొడవైన సరికొత్త ట్విన్-ట్యూబ్ (రెండు గొట్టాల వంటి) సొరంగ మార్గాన్ని ప్రతిపాదించింది. ఈ సొరంగ మార్గం పనులు మొదలవడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ సొరంగం గుప్తకాశీ సమీపంలోని కాలిమఠ్ లోయలో ఉన్న చౌమాసి (Chaumasi) గ్రామం నుండి సోన్‌ప్రయాగ్ (Sonprayag) లేదా …
