అత్త గార్లకు ఎవర్ గ్రీన్ రోల్ మోడల్ ఆమేనా ?
Abdul Rajahussain ………. సూర్యకాంతం!! తెలుగు వెండితెరపై గయ్యాళి … అత్తలందరికీ రోల్ మోడల్..“సూర్యకాంతం”గయ్యాళి ‘అత్తరికం’ మీద పేటెంట్ హక్కు ఆమెదే..!! ఆమె పేరు వింటే చాలు కోడళ్ళ గుండెల్లో కోటి రైళ్ళు పరిగెత్తుతాయి.ఆంధ్రదేశం హడలెత్తే పేరు’ సూర్య కాంతం’… అంతమంచి పేరును పిల్లలకు పెట్టుకోకుండా చేసిన గయ్యాళి ఆమె.నిజ జీవితంలో ఆమె గయ్యాళి ‘ …
