ఆ సినిమా విజయం వెనుక అంత కథ ఉందా ?
Ravi Vanarasi…….. కేవలం ఒక సినిమాగా మిగిలిపోకుండా, అసంఖ్యాకమైన ఆశలకు, అంతులేని పోరాటాలకు, అద్భుతమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిన సినిమా 1976లో విడుదలైన ‘రాకీ’ (Rocky).. ఈ సినిమా కేవలం ఒక బాక్సింగ్ డ్రామా కాదు, ఇది కటిక పేదరికం నుండి కీర్తి శిఖరాలకు చేరుకున్న ఒక వ్యక్తి నిజ జీవిత పోరాటాన్ని తెరమీద ప్రతిబింబించిన …
