అద్భుత నిర్మాణాలు ఆ రాక్ ఫోర్ట్ ఆలయాలు!!
Sculptural skills …………………….. పల్లవరాజుల శిల్పకళా నైపుణ్యానికి దర్పణం పడుతుంది ఈ రాక్ ఫోర్ట్ ఆలయాల సముదాయం. తమిళనాడులో తిరుచ్చి (తిరుచిరాపల్లి)లో ఈ టెంపుల్ కాంప్లెక్స్ ఉంది. పర్యాటకం పై ఆసక్తి ఉన్నవారు ఈ అరుదైన దేవాలయాలను ఒకసారైనా సందర్శించాలి. ఒకే శిలపై మూడు దేవాలయాలు ఉన్న ఇలాంటి అరుదైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదని …