తొలగిస్తారేమోనన్న భయం తోనే తెగతెంపులు ?

Changing equations……………………………………………. బీహార్ సీఎం జేడీ(యు) నేత నీతీశ్‌ కుమార్.. ఎన్డీయే కూటమితో  తెగతెంపులు చేసుకున్నారు. కుల గణన, జనాభా నియంత్రణ,  అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ వంటి వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో కొంతకాలంగా బీజేపీ జేడీ(యు) ల  మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.  ఎనిమిదేళ్ల తర్వాత రెండోసారి మిత్రపక్షమైన బీజేపీతో నితీష్ సంబంధాలు తెంచుకున్నారు. రాజీనామా …
error: Content is protected !!