సినీ నటి vs మామిడి కాయ @ నిజలింగప్ప రిపోర్టింగ్ కథ !

భండారు శ్రీనివాసరావు ……………………………………………  Satire on meaningless reporting…………………. “ప్రముఖ వర్ధమాన సినీ తార జలజా దేవి ఈ ఉదయం ఒంటరిగా కూర్చుని పచ్చి మామిడికాయ కొరుక్కుని తింటున్నట్టు ట్విట్టర్ లో ఓ ఫోటో పోస్టు చేశారు. దీన్ని గురించి మా ప్రత్యేక ప్రతినిధి నిజలింగప్ప ఏమి చెబుతున్నారో విందాం! “నిజలింగప్పా! ఈ ఫోటోకి సంబంధించి …
error: Content is protected !!