ట్యూన్స్ రిపీట్ చేయడంలో స్పెషలిస్టు !
Bharadwaja Rangavajhala……………………………………….. తను చేసిన ట్యూన్లనే మరోసారి రిపీట్ చేసేయడం ఆయనకో సరదా. అలా రిపీట్ అయిన పాటల్లో సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఒకటి ఉంది. అన్నగారి వేటగాడు సినిమాలో కొండమీద సందమామ పాట గుర్తుంది కదా. ఆ పాట ట్యూనుకు ఆ టైమ్ కుర్రాళ్లందరూ ఊగిపోయారు. సలీం డాన్స్..రాఘవేంద్రరావు టేకింగ్ అదిరాయి. …