పద్మశ్రీ అందుకున్న తొలి కమెడియన్ !!
సుమ పమిడిఘంటం …… విజయావారి సినిమాల్లో సహజంగా ప్రముఖ హాస్య నటుడు రేలంగికి వేషం లేకుండా ఉండదు. కానీ పూర్తి హాస్యరస ప్రధాన చిత్రం ‘గుండమ్మకధ’లో ఆయనకు వేషం లేదు. దీంతో రేలంగి కొంత ఫీల్ అయ్యారు. ఒకసారి విజయా నిర్మాణ సారధి చక్రపాణి ని కలసినపుడు అదే విషయం అడిగారు. సినిమాల్లో కనిపించేలా రేలంగి …