రాజుగారి బావమరిదా ? మజాకా?
Gr.Maharshi……………………………………………. రాణిగారి తమ్ముడంటే రాజుగారి బావమరిది. రాజు కంటే పవర్ ఫుల్. రాజకీయ నాయకుల అనుచరులు, బంధువుల అతి లేని ఆ రోజుల్లోనే ఈ క్యారెక్టర్‌ని కెవి.రెడ్డి కనిపెట్టాడు. నిజానికి రాజుగారి పేరు మీద బావమరుదులు చెలాయించడం ప్రాచీన కాలంలోనే వుంది. భారతంలో కీచకుడు, మృచ్ఛ కటికం నాటకంలో శకారుడు వీళ్లే. ఈ నమూనాతో పాతాళభైరవిలో …
