ఎవరీ బాబ్ మార్లే ? రెగ్గే మ్యూజిక్ ప్రత్యేకత ఏమిటి ?

పుణ్య సన్నాఫ్ కఠారి నరసింహమూర్తి ………………………… రెగ్గే_మ్యూజిక్ ఎందుకు అంత ప్రత్యేకం? ఈ సంగీత శైలిలో వాడే సంగీత పరికరాలు ఏంటి? ఎవరికృషి వల్ల #రెగ్గే పాశ్చాత్య దేశాలకు చేరువయ్యింది? అనే విషయాలు తెలుసుకుందాం. జమైకాలో బానిసత్వ నిర్మూలన కోసం చేస్తున్న పోరాటానికి #రెగ్గే ఒక ఆలంబనగా నిలిచింది.. అప్పటి ప్రభుత్వాలపై పోరాడే ఉద్యమంలో ప్రజలను …

ఎవరీ రాస్తాఫెరియన్లు ??

పుణ్య సన్నాఫ్ కఠారి నరసింహమూర్తి …………………………………… పై ఫొటోలో కనబడేవారిని రాస్తాఫెరియన్లు అంటారు . చూడటానికి చిత్రంగా ఉన్నారు కదా . కానీ వీరు సామాన్యులు కాదు. అసలు ఎవరీ రాస్తాఫెరియన్లు ? ఎక్కడినుంచి వచ్చారు ? ఏం చేస్తుంటారు ? తెలుసుకోవాలంటే మొత్తం కథనం చదవాల్సిందే. బ్రిటిష్ వాళ్ళ వలస పరిపాలనా కాలంలో వారి …
error: Content is protected !!