ఆర్మీ హెలికాప్టర్లే ఎందుకు క్రాష్ అవుతున్నాయి ?

Crash .. Crash……………………………….. ఫలానా చోట ఆర్మీ హెలికాఫ్టర్ కూలిపోయిందనో  .. శిక్షణ ఛాపర్ పేలి పోయిందనో ..తరచుగా మనం వార్తల్లో చూస్తుంటాం… వింటుంటాం. కారణాలు ఏమైనా ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అందులో ఆర్మీ కి చెందిన విమాన ప్రమాదాల ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.ఒక సారి చరిత్రను పరిశీలించి చూస్తే … ఈ ప్రమాదాల సంఖ్య …

ఎర్రబస్సును ప్రైవేట్ కి అప్పగిస్తారా ?

Govardhan Gande…………………………….. నాలుగు నెలల్లో నష్టాలను పూడ్చుకోలేకపోతే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయక తప్పదు. బాధ్యతలు తీసుకోగానే ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చేసిన వ్యాఖ్య.ఇది ఆషామాషీ మాట కాదు. తెలియక,పొరపాటున చేసిన వ్యాఖ్య అనుకోవడానికి అవకాశమే లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో అన్నమాట అని ఆయనే అంటున్నారు. ఈ లెక్కన ఇది చాలా …
error: Content is protected !!