పోలీసు..పొలిటీషియన్ స్వ’గతం’

భండారు శ్రీనివాసరావు …………………………………………. అన్నీ చెప్పేస్తున్నా …  అని అంటున్నది నేను కాదు. అలా అన్నది ఒక సీనియర్ ఐ.పీ.ఎస్. అధికారి.పదవీవిరమణ అనంతరం ఒక రాజకీయ పార్టీలో చేరిన వ్యక్తి, ‘అన్నీ చెప్పేస్తున్నా…’ అంటూ ఓ పుస్తకం రాస్తే అందులో ఏముందో, ఏమేమి చెప్పారో అనే ఆసక్తి కలగడం సహజం. ఈ పుస్తక రచయిత  రావులపాటి …
error: Content is protected !!