ఆకట్టుకునే డిఫరెంట్ లవ్ స్టోరీ !!
Subramanyam Dogiparthi……………. ముత్యమంత ముద్దు…. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ నవల థ్రిల్లర్ ఆధారంగా తీసిన సినిమా ఇది.. 1989 లో విడుదలైంది. మరో విశేషం ఏమిటంటే సినిమాకు ఆయనే ఉపోద్ఘాతం ఇచ్చారు . It’s a social fantasy movie . యండమూరి వారికి super-natural powers/మానవాతీత శక్తుల మీద మక్కువ ఎక్కువ కదా ! దానికి …
