సీతాప‌హ‌ర‌ణం అను ఓ కిడ్నాప్ క‌థ!

Bharadwaja Rangavajhala………………………………………………………..  రావ‌ణుడు : భ‌వ‌తీ భిక్షాందేహి సీత : వ‌చ్చే వ‌చ్చే రావ‌ణుడు: తొందరగా రావ‌మ్మా … సీత ః బాబూ .. కాస్త గుమ్మం ముందుకు వ‌చ్చి క‌బ‌ళం తీసుకో నాయ‌నా.  రావ‌ణుడు ః ఇందాక అక్క‌డికే వ‌ద్దామ‌నుకున్నాన‌మ్మా .. అక్క‌డ ఐడియా నెట్ వ‌ర్కు లేదు … అందుకే ఇక్క‌డ నిల‌బ‌డ్డా …

ఎస్వీఆర్ స్టయిల్ విభిన్నం !

Bharadwaja Rangavajhala ………………………….. ఏ పాత్ర అయినా అందులోకి  పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల మన్ననలు పొందిన సాటి లేని మేటి నటుడు ఎస్వీ రంగారావు. దర్శకుడు చెప్పిన రీతిలో నటించి అందరిని మెప్పించిన నటుడు ఆయన. కీచకుడిగా,రావణుడిగా,ఘటోత్కచుడిగా, హిరణ్యకశపుడిగా, కంసుడిగా,దుర్యోధనుడిగా, నరకాసురుడిగా ఇలా ఏ పౌరాణిక పాత్ర చేసినా తనదైన శైలిలో .. కేవలం …
error: Content is protected !!