బాబాజీ గుహల్లో ఏముంది ?
Where did this Babaji come from?………………… బాబాజీ గుహల్లో ఏముంది ? అవి ఎక్కడున్నాయి ? అసలు ఈ బాబాజీ ఎవరో ఇప్పటికి చాలామందికి తెలియదు.ఉత్తరాఖండ్ లోని హిమాలయాలకు సమీపంలోని రాణిఖేత్ పట్టణానికి దగ్గర్లో ఈ బాబాజీ గుహ ఉంది. ఇక్కడే బాబాజీ తపస్సు చేశారట. ఈ బాబాజీ అసలు పేరు ఏమిటి ? …