Who am I ? ………………………….. రెండే రెండక్షరాల పదం ‘నేను’. ఈ పదం ప్రతి మనిషికీ ఎంతో ఇష్టమైనది. అయినా నేను అనే భావనను పోగొట్టడానికే ప్రతి మనిషీ ప్రయత్నించాలి. ఎందుకంటే నేను అంటే అహం. నేను అనుకున్నప్పుడే ‘నాది’ అనే భావం పుడుతుంది. అన్నింటిమీదా మమకారం కలుగుతుంది. నేను లేకపోతే ఇక నాది …
What is penance?? ……………………………….. బొబ్బిలికి సమీపంలోని కలువరాయి అగ్రహారానికి చెందిన గణపతిశాస్త్రి భగవత్సాక్షాత్కారానికై ఎన్నో చోట్ల తపస్సు చేశారు. కాని సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో రమణ భగవాన్ ను విరూపాక్ష గుహ వద్ద కలుసుకున్నారు. రమణుల వారి పాదాలను పట్టుకుని వలవలా ఏడ్చి ‘‘చదువవలసినదంతా చదివాను……వేదాంతశాస్త్రాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాను. మనసారా జపం చేశాను. అయినా …
Abdul Rajahussain……………………………………… చలం గారికి ఎంతో మంది రమణులు….కానీ,…’రమణుడు’ మాత్రం ఒక్కడే.అరుణా చలం చేరడానికి ముందు వరకు చలం గారి రాసక్రీడల్ని కథలు… కథలుగా చెప్పుకునేవారు. ఒక్క ‘స్త్రీ’ లో మాత్రమే తనకు ఆత్మానందం లభిస్తుందని ఆయన గట్టిగా నమ్మారు.వావివరుసల్ని కూడా పక్కనపెట్టి ఎందరితోనో శృంగారం నడిపారు. అయితే రమణాశ్రమం ..చేరాక మాత్రం చలంగారి జీవితంలో …
ఈ ప్రపంచం నడుస్తుంది వ్యక్తుల సంకల్పం వలనా, విధి బలం వలనా అన్న ప్రశ్నకి రమణ మహర్షి ‘ఇవి రెండూనూ, రెండూ కాదు’ అని అర్థం వచ్చే మాటలు అన్నారట. ఏదైనా ఒక సంఘటన ‘ముందే నిర్ణయింపబడిందా’ లేక ‘అప్పటికప్పుడు మన సంకల్పం వల్ల జరిగిందా’ లాంటి ప్రశ్నలకి జవాబు వాదనల వల్లనో, బుద్ధితోనో తెలుసుకోగలిగే …
error: Content is protected !!