ఆ హిట్ డైరెక్టర్ని అందరూ మర్చిపోయారా ?
Bharadwaja Rangavajhala ………………………………… forgotten director………………….. ‘విక్రమ్’ సినిమా చూస్తుండగా నాకు డైరెక్టర్ రాజశేఖర్ గుర్తొచ్చారు. ఆ రోజుల్లో అంటే ఎయిటీస్ లో రజనీకాంత్ కమల్ హసన్ లతో వరసగా సూపర్ హిట్ కమర్షియల్ సినిమాలు రూపొందించిన రాజశేఖర్ గురించి ఎవరూ మాట్లాడడం లేదేంటబ్బా అనిపించింది. మెగాస్టార్ చిరంజీవికి గొప్ప పేరు తెచ్చిన ‘పున్నమినాగు’ సినిమా …