వాన పాటలు తీయడంలో మనోళ్ల స్టయిలే వేరు!!
Bharadwaja Rangavajhala………………. Rain songs that make the audience happy వాన పాటలను తెరకెక్కించడం లో మన దక్షిణాది దర్శకులు సిద్ధహస్తులు. ఒక్కొక్కరిది ఒక్కో పోకడ. అక్కినేని,ఎన్టీఆర్ ల కాలం నుంచి ఈ నాటి వరకు ఎన్నో వానపాటలు ప్రేక్షకులను అలరించాయి. తమిళ సినిమాల టైటిల్స్ చాలా పొయిటిక్ గా పెడుతూ ఉంటారు. భారతీరాజా తీసిన …