ట్రైన్ జర్నీకి 10 లక్షల బీమా కవరేజ్.. కొందరికే ఎందుకని ?

భారతీయ రైల్వేశాఖ రైలు ప్రయాణికులకు బీమా సదుపాయం కల్పిస్తోంది. అయితే IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకునే భారతీయ పౌరులకు మాత్రమే ఈ బీమా కవరేజ్ వర్తిస్తుంది.  IRCTC  రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తోంది.రైలు ప్రమాదంలో మరణిస్తే లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడి మరే పని చేయలేని …
error: Content is protected !!