మేధో మధనం మార్పులు తెచ్చేనా ?

2024 సార్వత్రిక ఎన్నికలే  లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ చకచకా పావులు కదుపుతున్నది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్‌ అగ్ర నేతల తీరుపై పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో పార్టీలో కొంత కదలిక వచ్చింది. అంతలో పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ పనితీరుపై పూర్తి …

‘దళిత సీఎం ‘అభ్యర్థిని ప్రకటించగలరా?

Sk.Zakeer………………………………………………..  దళితుడ్ని ముఖ్యమంత్రి చేయగలరా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే దళిత ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించగల సాహసం కాంగ్రెస్ పార్టీ చేయగలదా ?  అనే ప్రశ్నలకు ఆ పార్టీ హైకమాండ్ జవాబివ్వవలసి ఉన్నది.రైతు సంఘర్షణ పేరుతో పెట్టినా మరో పేరుతో పెట్టినా ముమ్మాటికీ అది రాజకీయసభే ! రాజకీయ పార్టీ రాజకీయ కార్యకలాపాలు కాకుండా …

కాంగ్రెస్ కి పూర్వ వైభవం తేగలరా ?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరికతో కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తుందా ? పీకే వ్యూహాలు కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాయా ? పీకే 4 m ఫార్ములా ఏమిటి ? అసలు పీకే రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తున్నాడు ? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పడం అంత సులభం కాదు. పీకే కాంగ్రెస్ కు … కాంగ్రెస్ కి పీకే …

అధ్యక్షా .. ఇపుడు ఏమి చేయవలె ?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయాలను మూటగట్టుకోవడం ప్రమాద ఘంటికలను సూచిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నప్పటికీ అధిష్టానం లోపాలను, బలహీనతలను అధిగమించే ప్రయత్నాలు చేయడం లేదని వాపోతున్నారు. వరుసగా ఒక్కోరాష్ట్రాన్ని కోల్పోతున్నా అధిష్టానం లో చలనం లేదనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే …
error: Content is protected !!