అసలు ప్రేమంటే ఏంటీ?
AG Datta…………………………………………… ప్రేమంటే ఏకత్వమూ లేదంటే ఏకత్వాన్ని సాధించే ఉద్వేగం! ఈ వాక్యంతో ఇతరులు ఏకీభవించడానికి నేను ఎంత ప్రేమతో కృషి చేయాలి? ప్రయత్నిస్తాను.. చూడండి!ఆకర్షణ, కోరిక, ఇష్టం.. ఈ మూడూ విడిగా ప్రేమ కిందకి రావు. అయితే ప్రేమలో ఈ మూడూ ఉంటాయి. ఈ మూడింటికీ ప్రేమకు మధ్య సన్నటి పొర ఉంటుంది. ఈ …