శతాబ్దాల నాటి పుష్కర్ సరోవరం !

పంచ సరోవరాల్లోని ఒకటైన ‘పుష్కర్‌ సరోవరం’  రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలో ఆరావళి శ్రేణి కొండల నడుమ ఉంది. ఈ సరోవరం  క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దం నాటిదని అంటారు. కాలక్రమేణా ఈ సరస్సు రూపురేఖలు మారుతూ వచ్చాయి. సరస్సు దగ్గర భక్తులు స్నానాలు చేసేందుకు ఘాట్లు కట్టించారు. సరస్సు చుట్టూ దాదాపు 500 చిన్నచిన్న ఆలయాలు …
error: Content is protected !!