పంజాబ్ లో హంగ్ తప్పదా ?

పంజాబ్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతి పెద్ద పార్టీగా అవతరించే సూచనలు కనబడుతున్నాయని వివిధ సర్వే లు చెబుతున్నాయి. ద్వితీయ స్థానంలో కాంగ్రెస్ నిలిచే అవకాశాలున్నాయని సర్వేలు సూచిస్తున్నాయి. ఏపార్టీ కూడా పూర్తి స్థాయి మెజారిటీ సాధించే సూచనలు లేని కారణంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడ వచ్చని ఇప్పటి …

అందరి గురి మాల్వా పైనే …

త్వరలో ఎన్నికలు జరగబోతున్న పంజాబ్‌లో ప్రస్తుతం అందరి కళ్లూ మాల్వాపైనే ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా మాల్వా పైనే దృష్టి పెట్టాయి. పంజాబ్ లో మాల్వా, మాఝా, దొవాబా అనే మూడు ప్రాంతాలున్నాయి. వీటిలో మాల్వా అతి పెద్ద ప్రాంతం. ఈ మాల్వాలో ఉన్న జిల్లాల్లో 69 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో …
error: Content is protected !!