పానీ పూరి వెనుక అంత కథ ఉందా ?

Ravi Vanarasi……………………… మన దేశం నలుమూలల..  సందుగొందుల నుంచి మహానగరాల విశాల వీధుల్లో లభించే ఒకానొక రుచికరమైన సంచలనం ఏదైనా ఉందంటే, అది నిస్సందేహంగా పానీ పూరి. తెలుగునాట “పుచ్కా”గా, ఉత్తరాదిలో “గోల్ గప్పే”గా, మరికొన్ని చోట్ల “పానీ పటాషే”గా ఈ  చిరుతిండి చాలా పాపులర్. ఇది కేవలం ఒక ఆహార పదార్థం కాదు; అది భారతీయుల …
error: Content is protected !!